{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ips-adhikaari-saspenshan-tarvaata-mallee-job-vastumdaa-udyogam-p","title_te":"IPS అధికారి సస్పెన్షన్ తర్వాత మళ్లీ Job వస్తుందా? ఉద్యోగం పోయినట్టేనా..?","section":"తాజా","status_line":"IPS అధికారి సస్పెన్షన్ తర్వాత మళ్లీ Job వస్తుందా? ఉద్యోగం పోయినట్టేనా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53711","date":"2026-08-04T12:00:48.000Z","title_te":"IPS అధికారి సస్పెన్షన్ తర్వాత మళ్లీ Job వస్తుందా? ఉద్యోగం పోయినట్టేనా..?","body_te":"ఇటీవలి కాలంలో ప్రముఖ ఐపీఎస్ అధికారులు ఉదయ్ కృష్ణ రెడ్డి, విశాల్ గున్ని కేసుల నేపథ్యంలో ‘ఐపీఎస్ సస్పెన్షన్’ అనే అంశం విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. సస్పెన్షన్ అనేది ఒక ఉన్నతాధికారి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దాని పరిణామాలు ఏమిటి? యూపీఎస్సీ ఆశావహులు ఈ విషయాల నుంచి ఏమి నేర్చుకోవచ్చు అనే అంశాలపై సర్వత్రా చర్చ సాగుతుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/trainee-ips-uday-krishna-reddy-case-sparks-debate-over-ips-suspension-rules-1880734.html"}]}]}