{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ips-officer-nupur-prasad-susaamt-kesu-vichaaranaku-netrutvam-vah","title_te":"IPS Officer Nupur Prasad | సుశాంత్ కేసు విచారణకు నేతృత్వం వహించిన సీబీఐ అధికారికి ప్రెసిడెంట్స్ మెడల్!","section":"తాజా","status_line":"IPS Officer Nupur Prasad | సుశాంత్ కేసు విచారణకు నేతృత్వం వహించిన సీబీఐ అధికారికి ప్రెసిడెంట్స్ మెడల్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T09:30:00.748Z"},"facts":[],"events":[{"id":"event-71817","date":"2026-08-15T08:58:08.000Z","title_te":"IPS Officer Nupur Prasad | సుశాంత్ కేసు విచారణకు నేతృత్వం వహించిన సీబీఐ అధికారికి ప్రెసిడెంట్స్ మెడల్!","body_te":"IPS Officer Nupur Prasad | దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు నేతృత్వం వహించిన ప్రముఖ ఐపీఎస్ అధికారి నూపుర్ ప్రసాద్‌ను ప్రతిష్టాత్మకమైన 'మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్' (MSM) వరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ips-officer-nupur-prasad-who-led-sushant-singh-rajput-probe-awarded-presidents-medal-2484152"}]}]}