{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iqoo-z11-launch-aikyoo-lavars-get-redee-3d-karvd-dis-pleto-kotta","title_te":"iQOO Z11 Launch : ఐక్యూ లవర్స్ గెట్ రెడీ.. 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో కొత్త ఐక్యూ Z11 వస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్..!","section":"తాజా","status_line":"iQOO Z11 Launch : ఐక్యూ లవర్స్ గెట్ రెడీ.. 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో కొత్త ఐక్యూ Z11 వస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:55:44.502Z"},"facts":[],"events":[{"id":"event-48819","date":"2026-08-01T13:18:44.000Z","title_te":"iQOO Z11 Launch : ఐక్యూ లవర్స్ గెట్ రెడీ.. 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో కొత్త ఐక్యూ Z11 వస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్..!","body_te":"iQOO Z11 Launch : ఐక్యూ జెడ్ 11 అతి త్వరలో లాంచ్ కాబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మోడల్ చైనీస్ వెర్షన్ కన్నా కొన్ని స్పెసిఫికేషన్లలో వేరుగా ఉండొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్‌తో వస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/iqoo-z11-india-launch-teased-as-company-drops-a-new-cryptic-post-expected-specifications-features-sh-1117222.html"}]}]}