{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iqoo-z11-lite-stoodemts-kosam-aikyoo-z11-lait-vachchestomdi-byaa","title_te":"iQOO Z11 Lite : స్టూడెంట్స్ కోసం ఐక్యూ Z11 లైట్ వచ్చేస్తోంది.. బ్యాటరీ బీస్ట్, AI స్మార్ట్ ఫీచర్లు, ఊహించిన ధర ఇదే!","section":"తాజా","status_line":"స్మార్ట్‌వాచ్ అంటే ఇష్టపడే వాళ్ల కోసం బోట్​ స్టార్మ్​ కాల్‌3.. ఫీచర్లు తెలిస్తే తప్పకుండా కొనేస్తారు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-27T03:02:42.974Z"},"facts":[],"events":[{"id":"event-90523","date":"2026-08-27T01:30:00.000Z","title_te":"స్మార్ట్‌వాచ్ అంటే ఇష్టపడే వాళ్ల కోసం బోట్​ స్టార్మ్​ కాల్‌3.. ఫీచర్లు తెలిస్తే తప్పకుండా కొనేస్తారు","body_te":"స్మార్ట్‌వాచ్ అంటే ఇష్టపడే వాళ్ల కోసం బోట్​ స్టార్మ్​ కాల్‌3.. ఫీచర్లు తెలిస్తే తప్పకుండా కొనేస్తారు tv9telugu.com","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5AFBVV95cUxNN3h2eEJXNDVrVEROak5IUW51b0RVS0JqeFhKbUlnQ2VJZUl6RV9aRTdtbGdTZ3pjd1NrN2F0cTdoeUE3NUdMSmpsQmVObjd4bmhmUjJVWlc2dWlXcG1lRnBlZlBTRDdBaVlnSW5lcC14MXN4YU5EeFI0SHJrOGVVcGdWZkFCYTZDRUFjLVFUMWpwUzFUUTcxbDRhVUZkQm1QNDV0TWVrWm9pX0UyeTJnYTBXcDEwZ2gtVjVFZ283d2JzZXlSTzYxRjkyZ2EwbjQ2U0thaGtCcUVfZ3lwcWJoREN0dW_SAeoBQVVfeXFMTXU4bTdvRFl5NkNYcmE4YmY3a2picjNlaEhWbXduVTd6VUFGTWU1NFhkbGIzZmhtN1EzeVBUWVVkcGpuclRFeF9HODNBQndDZnFQZ1M3R0FjVko1Q0RHNnVnOGVSQ1dSTlFpUUd3c0NsUG9jRENfektfTkFQM3p5RzJ5Q0RTd21Wa0RSNXJHSjJVblFqY3BjSk9JVXNvbnNCV1BvRFF2UW55X3ZwYWlBVVN4U1lJczdFbzJZUXM2MWlOdjd2VEdqYmNmaUYxa1NUNXE5NVZJbWNRNXVFanVvZ2R4OHVCRVI4Ty1R?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/boat-launches-storm-call-3-smartwatch-featuring-bluetooth-calling-and-turn-by-turn-navigation-at-rs-1099-1897313.html"}]},{"id":"event-90175","date":"2026-08-26T15:00:19.000Z","title_te":"మతిపోగొట్టే ఫీచర్లు, లాంగ్‌ లాస్టింగ్ బ్యాటరీతో లావా స్మార్ట్‌ఫోన్.. డిస్‌ప్లే, ధర తెలిస్తే ఫిదా","body_te":"Lava Launches Virat V1 Pro 5G.. ఒకప్పుడు అత్యంత ఖరీదైనవిగా భావించిన అత్యాధునిక ఫీచర్లు ఇప్పుడు సామాన్యులకు సైతం అతి తక్కువ ధరలో అందుబాటులోకి వస్తున్నాయి. బడ్జెట్ సెగ్మెంట్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించేందుకు దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా ఒక శక్తివంతమైన పరికరాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. టెక్ రంగంలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ఈ నూతన మొబైల్‌కు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/lava-launches-virat-v1-pro-5g-smartphone-featuring-6000mah-battery-and-120hz-display-at-rs-13999-1896674.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2gFBVV95cUxQNGFvbC1DQ1E5a0EzNnNCUmxCY0s0QjFueFFHSVV2cUNza3BqX00zTDkzQXpXNEN0YXlLalFnUnR5VmIzTWl2aUtVcXp3RFYybzJadC05ZHpPX1FOaVJ5cTVTZDQ5UHROa2Zxalp3cEtERmJqd21uc190ZGU3NHcxRmRnM2hqNTVGRXpMVXZxRmRBOGtKREZNQUF4VlBONTZGOFd0THFNWGZjNzNsNE1YREJSaVdfbXpVaEZkNktnZFprR0RieWtuV1dPb1hjMDRyMWRPUmx0M3VBQdIB3wFBVV95cUxONElMQmdDTDIyWlFkOGZOWlpEc2U0aGF0T3lHQ3BfUWZ2NktFWEVFTTI0bV8wbWVZT2ExS3p5MW04YjNhTk9KR252WjdqNGxZNDhDV1QyZEF5VldWLVYzZ3N6Wm80bE1fMjRhNmd1V01iS3ljeTZDVU4wS0NteUJqUGlMbFNHcXJqajFBVUVFU0NZa1c2RFVxRHItUHYxZU1VUkQ5N1R2SmZVSXpqd2JZeWxHN1FxMWxsZ3pkczBpeDJtb19Xd3lWNE5adTM5NTYwc0VqSHRDZHZ3OUZYeFkw?oc=5"}]},{"id":"event-85628","date":"2026-08-24T02:00:50.000Z","title_te":"లావా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్: బోల్ట్ ఎన్4 లైట్ లాంచ్, ధర వివరాలు తెలిస్తే షాకే","body_te":"లావా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్: బోల్ట్ ఎన్4 లైట్ లాంచ్, ధర వివరాలు తెలిస్తే షాకే tv9telugu.com","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMisgFBVV95cUxQQkt2U1FZWHNQZ1BucHhGLWZEc29VR1pDVW9XNW5HYVNXREd3LTRseHQ3MTdPb3ZmdkxrV3EyVGZGdWhaRlZKeXp2aHlNVmkyLTRKNUhEZEV2SlF5OTdRNExLQ2JuRERnb1B5M1UxRHRMRGlGS2VRNGZ2X3VkbnNtU1BzVXJudmE0YU9fcVktWXhJbFZNMER5YUtVeFo1aE5RdmRkdEE0WmtGR05LRlVXd1ZR0gG3AUFVX3lxTE5admlrSmVYWUJuZVlJWGlIZkVNd2hEOW1JdW5ibmVFNUU3NUtZMFAwOExjVHFxaG83VldlSEo4X240bnBDVDdTRjB3bnMyY1FCTjhQQjlUdFo5ald6ZjBtenM3OE10MUJ4cnNOa0c5Ny1KYVFpNXUweVE1TmtxOG15OVJERG91VU1LcGtrSm45NzExdzFvM0dBQmZSZzV0RjR4bDB2UkxuTDgzaEVWRWNoaHNEV2ZPcw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/lava-bold-n4-lite-budget-smartphone-launch-confirmed-for-august-27-1895079.html"}]},{"id":"event-84090","date":"2026-08-23T01:50:56.000Z","title_te":"స్కోడా స్లావియా కొత్త వెర్షన్​ చూశారా? అడ్వాన్స్​డ్‌ ఫీచర్లతో మార్కెట్‌లో దూసుకుపోవడానికి రెడీ","body_te":"స్కోడా స్లావియా కొత్త వెర్షన్​ చూశారా? అడ్వాన్స్​డ్‌ ఫీచర్లతో మార్కెట్‌లో దూసుకుపోవడానికి రెడీ tv9telugu.com","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMirAFBVV95cUxOOG10V1Y2T3ZoTF9hNHU3dTFCeWpQUlNQY3dpcDZHdm43c2NlZlU2aGhhN1htbUVfcUl2NWQ0RWdJU05adkZoMFU0WjhvVnRSQ3VzcHJncU5PSG1fdUVzS0N0QnhOZlBiaEZ2LWFQMERlTDZXUlV5VWc4M3p5NDhYVnkxMG5ZMHM5SkZKMXFrY0lEYVplbExDMnRQTUZjSlZLSUFpc3lpTzFhN1J10gGyAUFVX3lxTE0yV0t6YkI5aTRyU2V1cXp1dVRDQUlUMjZVdlN3NkxjV2dsNmdaUG1iQnFLOGZXQ1ljYUxQeVNCb3luY1UzRmM5SnZkOGt0YzYyVzR0TXFsbzF1dzBUbERacXAwNGRUa0RWWlhvS0JwbmdFZXJfWXVvbm1UTnJ0U1ByeFFWdUoxU1I2T2NMN25TTTNJaDNfRE1zZS16a0pzZFc4cWVENUx6Wjc4Z0p5ZG5qaGc?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/skoda-slavia-facelift-unveiled-in-india-with-exciting-upgrades-1894370.html"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/skoda-auto-india-ushers-in-the-next-chapter-of-its-sedan-legacy-with-the-new-slavia/"}]},{"id":"event-77632","date":"2026-08-19T01:10:50.000Z","title_te":"పిచ్చెక్కించే లుక్‌తో మార్కెట్‌లోకి కొత్త స్కోడా స్లావియా..! ఫీచర్లు తెలిస్తే షాకవుతారు","body_te":"Skoda Slavia.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా నుంచి రాబోతున్న స్లావియా ఫేస్‌లిఫ్ట్ కోసం ఆటోమొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సరికొత్త వెర్షన్‌ను ఆగస్టు 18న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు స్కోడా విడుదల చేసిన టీజర్‌లు టెక్ ప్రపంచంలో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/sedan-innovation-skoda-slavia-facelift-launch-details-and-features-1891068.html"}]},{"id":"event-75891","date":"2026-08-18T01:10:15.000Z","title_te":"మార్కెట్‌లోకి బ్లెండ్‌లైఫ్​ జోష్​ పోర్టబుల్‌ బ్లెండర్! ధర తెలిస్తే తప్పకుండా కొనేస్తారు","body_te":"BlendLife Josh Portable Blender.. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ కోరుకునే వారికి తాజాగా జ్యూసులు తయారు చేసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ అయిపోయింది. ప్రముఖ ‘మేడ్ ఇన్ భారత్’ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ పోర్టబుల్ బ్లెండర్ అత్యంత బడ్జెట్ ధరలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. బిజీ లైఫ్‌స్టైల్ ఉన్న వారికి, విద్యార్థులకు, నిత్యం ప్రయాణాలు చేసేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/health-convenience-all-new-blendlife-josh-portable-blender-launched-1890681.html"}]},{"id":"event-67303","date":"2026-08-12T14:50:29.000Z","title_te":"వాటర్​ టచ్‌ 2.0 ఫీచర్‌‌తో కొత్త స్మార్ట్​ఫోన్.. ఏ కంపెనీ లాంచ్‌ చేస్తోందో తెలిస్తే షాకవుతారు","body_te":"Moto G Max .. ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన పరికరాన్ని సిద్ధం చేసింది. జి మాక్స్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన స్మార్ట్‌ఫోన్ అసాధారణ హార్డ్‌వేర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. టెక్ రంగంలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ఈ ట్రెండింగ్ డివైజ్ ప్రత్యేకతలను తెలుసుకోవడానికి టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/motorola-company-set-to-launch-moto-g-max-smartphone-in-india-featuring-a-massive-7000mah-battery-1886300.html"}]},{"id":"event-65530","date":"2026-08-11T15:30:29.000Z","title_te":"ఫీచర్ ఫోన్ ప్రియుల కోసం అదిరే ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌.. ధర తెలిస్తే తప్పక కొనేస్తారు","body_te":"HMD Touch AI .. బడ్జెట్ మొబైల్ మార్కెట్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక సరికొత్త పరికరం గురించిన ఆసక్తికరమైన వివరాలు అంతర్జాలంలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ సంస్థ తీసుకువస్తున్న ఈ కొత్త హ్యాండ్‌సెట్ ఫీచర్ ఫోన్ తరహా అనుభూతిని ఇస్తూనే టచ్‌స్క్రీన్ సౌకర్యాన్ని అందిస్తోంది. మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న HMD Touch AI విశేషాలు ఇప్పుడు టెక్ ప్రియుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/hmd-touch-ai-budget-phone-leaks-reveal-3-2-inch-touchscreen-and-4g-connectivity-1885625.html"}]},{"id":"event-35421","date":"2026-07-24T12:04:22.000Z","title_te":"iQOO Z11 Lite : కొత్త ఐక్యూ ఫోన్ అదిరిందిగా.. AI ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!","body_te":"iQOO Z11 Lite Launch : ఐక్యూ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. భారత మార్కెట్లోకి ఐక్యూ జెడ్11 లైట్ 5జీ వచ్చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/iqoo-z11-lite-launched-in-india-check-price-specs-launch-offers-and-more-sh-1114090.html"}]},{"id":"event-23485","date":"2026-07-17T14:34:50.000Z","title_te":"iQOO Z11 Lite : భలే ఉంది భయ్యా ఫోన్.. రూ. 20 వేల లోపు ధరకే ఐక్యూ లైట్ వస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!","body_te":"iQOO Z11 Lite : ఐక్యూ నుంచి ఖతర్నాక్ ఫోన్ రాబోతుంది. పవర్ ఫుల్ ఫీచర్లతో అత్యంత సరసమైన ధరలో రాబోతుంది. రూ. 20వేల బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ తీసుకోవచ్చు. లాంచ్, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/iqoo-z11-lite-under-rs-20000-check-these-powerful-features-before-buying-sh-1111857.html"}]},{"id":"event-21662","date":"2026-07-16T13:50:55.000Z","title_te":"iQOO Z11 Lite Launch : AI ఫీచర్లతో కొత్త ఐక్యూ Z11 లైట్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?","body_te":"iQOO Z11 Lite Launch : ఐక్యూ నుంచి సరికొత్త ఫోన్ వస్తోంది. ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ ఏఐ ఫీచర్లతో రాబోతుంది. ఈ ఫోన్ రూ. 20వేల లోపు ధరలో అందుబాటులోకి ఉండనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/iqoo-z11-lite-to-launch-under-rs-20000-with-ai-features-everything-you-need-to-know-sh-1111476.html"}]},{"id":"event-8829","date":"2026-07-09T12:19:59.000Z","title_te":"iQOO Z11 Lite : స్టూడెంట్స్ కోసం ఐక్యూ Z11 లైట్ వచ్చేస్తోంది.. బ్యాటరీ బీస్ట్, AI స్మార్ట్ ఫీచర్లు, ఊహించిన ధర ఇదే!","body_te":"iQOO Z11 Lite : ఐక్యూ జెడ్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. వివో సబ్-బ్రాండ్ ఆ కొత్త ఫోన్ భారత మార్కెట్లో ఐక్యూ జెడ్11 లైట్ వెర్షన్ రాబోతోందని కంపెనీ ధృవీకరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/iqoo-z11-lite-colourways-key-features-revealed-will-launch-in-india-later-this-month-sh-1108810.html"}]}]}