{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iqoo-z11-sale-aikyoo-z11pai-bhaaree-aaphar-phast-sel-lo-roo-4vel","title_te":"iQOO Z11 Sale : ఐక్యూ Z11పై భారీ ఆఫర్.. ఫస్ట్ సేల్‌లో రూ.4వేల వరకు డిస్కౌంట్.. రూ.31,499కే సొంతం!","section":"తాజా","status_line":"iQOO Z11 Sale : ఐక్యూ Z11పై భారీ ఆఫర్.. ఫస్ట్ సేల్‌లో రూ.4వేల వరకు డిస్కౌంట్.. రూ.31,499కే సొంతం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88367","date":"2026-08-25T12:03:13.000Z","title_te":"iQOO Z11 Sale : ఐక్యూ Z11పై భారీ ఆఫర్.. ఫస్ట్ సేల్‌లో రూ.4వేల వరకు డిస్కౌంట్.. రూ.31,499కే సొంతం!","body_te":"iQOO Z11 Sale : భారత మార్కెట్లో iQOO Z11 ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఈ ఫోన్‌లో 7050mAh బ్యాటరీ, 144Hz 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 50MP OIS కెమెరా, డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్ ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/iqoo-z11-sale-live-in-india-top-smartphone-under-rs-35000-with-7050mah-battery-sh-1127405.html"}]}]}