{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iraan-imkennaallu-yuddham-cheyagaladu-amerikaapai-ottidi-pemche","title_te":"ఇరాన్ ఇంకెన్నాళ్లు యుద్ధం చేయగలదు? అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంతో పనవుతుందా?","section":"తాజా","status_line":"ఇరాన్ ఇంకెన్నాళ్లు యుద్ధం చేయగలదు? అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంతో పనవుతుందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T03:54:22.134Z"},"facts":[],"events":[{"id":"event-72834","date":"2026-08-16T03:15:41.000Z","title_te":"ఇరాన్ ఇంకెన్నాళ్లు యుద్ధం చేయగలదు? అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంతో పనవుతుందా?","body_te":"సుదీర్ఘ యుద్ధం అమెరికాపై కలిగించే ఒత్తిడిని తెహ్రాన్ చర్చల దగ్గర రాయితీలుగా మార్చుకోగలిగితేనే దానికి రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది. అటువంటి ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకోవచ్చో ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c4gjjkplgy9o?at_medium=RSS&at_campaign=rss"}]}]}