{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iraan-ku-rashyaa-saayam-putin-nu-niladeestaanamtoo-tramp-keelaka","title_te":"ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..","section":"తాజా","status_line":"ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T06:20:23.288Z"},"facts":[],"events":[{"id":"event-41295","date":"2026-07-28T05:51:37.000Z","title_te":"ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..","body_te":"మిడిల్ ఈస్ట్‌లో నిప్పు రాజేస్తున్న అమెరికా-ఇరాన్ వివాదంలో హఠాత్తుగా రష్యా పేరు తెరపైకి వచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల సమాచారాన్ని రష్యా తన శాటిలైట్ల ద్వారా సేకరించి.. ఇరాన్‌కు సీక్రెట్‌గా అందిస్తోందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బాంబు పేల్చారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/did-russia-help-iran-target-us-bases-donald-trump-to-ask-putin-directly-after-zelenskyy-claim-1875265.html"}]}]}