{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iraan-ku-saayam-chese-desaala-amtu-choostaananna-tramp-bhaarata","title_te":"ఇరాన్‌కు సాయం చేసే దేశాల అంతు చూస్తానన్న ట్రంప్..భారత ఎగుమతిదారులకు కష్టాలు తప్పవా?","section":"తాజా","status_line":"ఇరాన్‌కు సాయం చేసే దేశాల అంతు చూస్తానన్న ట్రంప్..భారత ఎగుమతిదారులకు కష్టాలు తప్పవా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79754","date":"2026-08-20T08:05:47.000Z","title_te":"ఇరాన్‌కు సాయం చేసే దేశాల అంతు చూస్తానన్న ట్రంప్..భారత ఎగుమతిదారులకు కష్టాలు తప్పవా?","body_te":"ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి అమెరికా సిద్ధమైంది. ఏ దేశంపైనా ఇప్పటివరకు తీసుకోనన్ని తీవ్ర ఆర్థిక చర్యలను ఇరాన్‌ పై తీసుకోనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌కు సాయం అందించే దేశాలు కూడా ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యలు చేసారు. ట్రంప్‌ బెదిరింపుల ప్రభావం భారత్‌పై ఎంత మేర ఉంటుంది..?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/trump-warns-irans-trading-partners-of-economic-action-1892384.html"}]}]}