{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iraan-pai-bhoo-digbamdham-aarthikamgaa-debbateeyadame-lakshyam","title_te":"ఇరాన్‌పై భూ దిగ్బంధం.. ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యం","section":"తాజా","status_line":"ఇరాన్‌పై భూ దిగ్బంధం.. ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47579","date":"2026-07-31T20:30:47.000Z","title_te":"ఇరాన్‌పై భూ దిగ్బంధం.. ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యం","body_te":"ఇరాన్‌పై నెలల తరబడి సాగిస్తున్న దాడులు ఆ దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకురావడంలో విఫలమైన నేపథ్యంలో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ ఏదో ఒక రకమైన భూ దిగ్బంధనాన్ని అమలు చేసే విషయంపై చర్చలు సాగిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/u-s-and-israel-weigh-land-blockade-on-iran-2469229"}]}]}