{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iraan-pai-mahaa-daadiki-amerikaa-ijraayel-siddham-tramp-green-si","title_te":"ఇరాన్‌పై మహా దాడికి అమెరికా-ఇజ్రాయెల్ సిద్ధం?.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్‌పైనే ప్రపంచం చూపు!","section":"తాజా","status_line":"ఇరాన్‌పై మహా దాడికి అమెరికా-ఇజ్రాయెల్ సిద్ధం?.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్‌పైనే ప్రపంచం చూపు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T03:54:55.283Z"},"facts":[],"events":[{"id":"event-47890","date":"2026-08-01T03:14:12.000Z","title_te":"ఇరాన్‌పై మహా దాడికి అమెరికా-ఇజ్రాయెల్ సిద్ధం?.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్‌పైనే ప్రపంచం చూపు!","body_te":"మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భారీ వైమానిక దాడులకు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు అమెరికా అధికారులను ఉటంకిస్తూ వెల్లడించాయి. ఈ వారాంతంలోనే దాడులు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/us-israel-weigh-strikes-on-iran-energy-sites-as-president-donald-trump-withholds-final-order-1878059.html"}]}]}