{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iraan-to-yuddham-amerikaa-daggara-aayudhaalu-khaalee-avutunnaaya","title_te":"ఇరాన్‌తో యుద్ధం: అమెరికా దగ్గర ఆయుధాలు ఖాళీ అవుతున్నాయా?","section":"తాజా","status_line":"ఇరాన్‌తో యుద్ధం: అమెరికా దగ్గర ఆయుధాలు ఖాళీ అవుతున్నాయా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T16:24:14.221Z"},"facts":[],"events":[{"id":"event-45678","date":"2026-07-30T16:00:58.000Z","title_te":"ఇరాన్‌తో యుద్ధం: అమెరికా దగ్గర ఆయుధాలు ఖాళీ అవుతున్నాయా?","body_te":"ఇరాన్‌తో యుద్ధానికి విరామం ప్రకటించిన అమెరికా దగ్గర అత్యాధునిక ఆయుధాల నిల్వలు నిజంగానే ఖాళీ అవుతున్నాయా? డోనల్డ్ ట్రంప్ దాడులను ఆపడానికి అసలు కారణం ఇదేనా? ఆయుధ కొరత వల్ల తైవాన్, యుక్రెయిన్ సంక్షోభాలపై పడే ప్రభావమెంత?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cp8x2rel495o?at_medium=RSS&at_campaign=rss"}]}]}