{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iran-attack-baalistik-kshipa-nula-to-daadi-amerikaa-yuddha-vimaa","title_te":"Iran Attack: బాలిస్టిక్ క్షిప‌ణుల‌తో దాడి.. అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం: ఐఆర్జీసీ","section":"తాజా","status_line":"Iran Attack: బాలిస్టిక్ క్షిప‌ణుల‌తో దాడి.. అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం: ఐఆర్జీసీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T10:17:14.072Z"},"facts":[],"events":[{"id":"event-22950","date":"2026-07-17T10:16:48.000Z","title_te":"Iran Attack: బాలిస్టిక్ క్షిప‌ణుల‌తో దాడి.. అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం: ఐఆర్జీసీ","body_te":"Iran Attack: అమెరికాకు చెందిన ప‌లు మిలిట‌రీ విమానాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు ఐఆర్జీసీ చెప్పింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా బేస్‌పై అటాక్ చేసిన‌ట్లు పేర్కొన్న‌ది. అమెరికా స్థావ‌రాల‌పై బాలిస్టిక్ క్షిప‌ణులు, డ్రోన్ల‌తో దాడి చేసిన‌ట్లు ఐఆర్జీసీ ప్ర‌క‌టించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/iran-claimed-that-it-struck-several-us-military-aircraft-stationed-in-jordan-with-ballistic-missiles-drones-2453995"}]}]}