{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iran-qatar-tama-pailatlanu-khataar-bamdhimchimdanna-iraan-khamdi","title_te":"Iran-Qatar | తమ పైలట్లను ఖతార్ బంధించిందన్న ఇరాన్.. ఖండించిన ఖతార్","section":"తాజా","status_line":"Iran-Qatar | తమ పైలట్లను ఖతార్ బంధించిందన్న ఇరాన్.. ఖండించిన ఖతార్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T10:54:22.478Z"},"facts":[],"events":[{"id":"event-73431","date":"2026-08-16T10:13:26.000Z","title_te":"Iran-Qatar | తమ పైలట్లను ఖతార్ బంధించిందన్న ఇరాన్.. ఖండించిన ఖతార్","body_te":"Iran-Qatar : తమ సైన్యానికి చెందిన ముగ్గురు పైలట్లను ఖతార్ బంధించిందని, వారిని వెంటనే విడిచిపెట్టాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఖతార్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, ఇరాన్ ఆరోపణలను ఖతార్ ఖండించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/qatar-denies-capturing-three-iranian-pilots-after-downing-fighter-jets-doha-calls-claim-misleading-2485220"}]}]}