{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iran-strikes-petriyaat-diphens-sista-m-emkyoo-9-dronla-dipo-thaa","title_te":"Iran Strikes: పేట్రియాట్‌ డిఫెన్స్ సిస్ట‌మ్‌, ఎంక్యూ-9 డ్రోన్ల డిపో, థాడ్ రేడార్‌ను ధ్వంసం చేసిన ఇరాన్‌","section":"తాజా","status_line":"Iran Strikes: పేట్రియాట్‌ డిఫెన్స్ సిస్ట‌మ్‌, ఎంక్యూ-9 డ్రోన్ల డిపో, థాడ్ రేడార్‌ను ధ్వంసం చేసిన ఇరాన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T10:29:36.553Z"},"facts":[],"events":[{"id":"event-33483","date":"2026-07-23T10:06:33.000Z","title_te":"Iran Strikes: పేట్రియాట్‌ డిఫెన్స్ సిస్ట‌మ్‌, ఎంక్యూ-9 డ్రోన్ల డిపో, థాడ్ రేడార్‌ను ధ్వంసం చేసిన ఇరాన్‌","body_te":"Iran Strikes: అమెరికాకు చెందిన పేట్రియాట్‌ డిఫెన్స్ సిస్ట‌మ్‌, ఎంక్యూ-9 డ్రోన్ల డిపో, థాడ్ రేడార్‌ను ధ్వంసం చేసినట్లు ఇరాన్ పేర్కొన్న‌ది. కువైట్‌, జోర్డాన్‌లో ఉన్న అమెరికా ఆయుధ బేస్‌ల‌పై ఇరాన్ ప్ర‌తీకార దాడులు చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/patriot-defence-system-mq-9-drone-depot-in-kuwait-thaad-radar-system-in-jordan-destroyed-in-irans-retaliatory-strikes-2460129"}]}]}