{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iran-vs-us-iraan-cha-rya-lu-aarthika-ugra-vaadam-tramp-vyaakhya","title_te":"Iran vs US | ఇరాన్ చ‌ర్య‌లు ఆర్థిక ఉగ్ర‌వాదం.. ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై ఇరాన్ స్ట్రాంగ్ రెస్పాన్స్‌","section":"తాజా","status_line":"Iran vs US | ఇరాన్ చ‌ర్య‌లు ఆర్థిక ఉగ్ర‌వాదం.. ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై ఇరాన్ స్ట్రాంగ్ రెస్పాన్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80460","date":"2026-08-20T15:05:55.000Z","title_te":"Iran vs US | ఇరాన్ చ‌ర్య‌లు ఆర్థిక ఉగ్ర‌వాదం.. ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై ఇరాన్ స్ట్రాంగ్ రెస్పాన్స్‌","body_te":"Iran vs US | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జారీచేసిన ఆర్థిక హెచ్చరికలపై ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యలను ఆర్థిక ఉగ్రవాదంగా అభివర్ణించింది. అమెరికా చ‌ర్య‌లు ఆ దేశ పతనానికే దారితీస్తాయని హెచ్చరించింది. ఇరాన్‌పై ట్రంప్ ప్రకటించిన ఆర్థిక యుద్ధాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/iran-dismisses-us-economic-threats-and-other-developments-in-the-middle-east-2489275"}]}]}