{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iran-vs-us-yuddha-nauka-la-to-ha-rmooj-nu-somtam-chesukoleru-tra","title_te":"Iran vs US | యుద్ధ నౌక‌ల‌తో హ‌ర్మూజ్‌ను సొంతం చేసుకోలేరు.. ట్రంప్ వ్యాఖ్య‌ల‌కు ఇరాన్ కౌంట‌ర్‌","section":"తాజా","status_line":"Iran vs US | యుద్ధ నౌక‌ల‌తో హ‌ర్మూజ్‌ను సొంతం చేసుకోలేరు.. ట్రంప్ వ్యాఖ్య‌ల‌కు ఇరాన్ కౌంట‌ర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T12:11:15.476Z"},"facts":[],"events":[{"id":"event-72039","date":"2026-08-15T11:31:36.000Z","title_te":"Iran vs US | యుద్ధ నౌక‌ల‌తో హ‌ర్మూజ్‌ను సొంతం చేసుకోలేరు.. ట్రంప్ వ్యాఖ్య‌ల‌కు ఇరాన్ కౌంట‌ర్‌","body_te":"Iran vs US | హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) పై పూర్తి నియంత్రణ అమెరికా (USA) దేనని ఆ దేశ అధ్య‌క్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను ఇరాన్‌ (Iran) ఖండించింది. హ‌ర్మూజ్ జలసంధి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుందని, దానిని ఎవరూ ఆక్రమించుకోలేరని పేర్కొన్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/iran-says-strait-of-hormuz-will-remain-iranian-after-trump-warning-2484278"}]}]}