{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"irctc-haidaraabaad-numchi-nepaal-ku-7-rojula-adbhuta-toor-lumbin","title_te":"IRCTC: హైదరాబాద్ నుంచి నేపాల్‌కు 7 రోజుల అద్భుత టూర్.. లుంబినీ, పోఖారా, ఖాట్మండు, జనక్‌పూర్...","section":"తెలంగాణ","status_line":"IRCTC: హైదరాబాద్ నుంచి నేపాల్‌కు 7 రోజుల అద్భుత టూర్.. లుంబినీ, పోఖారా, ఖాట్మండు, జనక్‌పూర్ చుట్టేయొచ్చు!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T07:03:58.310Z"},"facts":[],"events":[{"id":"event-89262","date":"2026-08-26T05:53:28.000Z","title_te":"IRCTC: హైదరాబాద్ నుంచి నేపాల్‌కు 7 రోజుల అద్భుత టూర్.. లుంబినీ, పోఖారా, ఖాట్మండు, జనక్‌పూర్ చుట్టేయొచ్చు!","body_te":"IRCTC Nepal Tour Package Telugu: హైదరాబాద్ నుంచి నేపాల్‌లోని లుంబినీ, పోఖారా, ఖాట్మండు, జనక్‌పూర్ ప్రాంతాలను సందర్శించేలా ఐఆర్‌సీటీసీ 6 రాత్రులు, 7 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. రూ.63,500 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ వివరాలు, ప్రయాణ తేదీ, సందర్శించే ప్రదేశాలు, సదుపాయాల గురించి వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxNSVBaVWpmWnNiMk9tVWQxc3BKYVl5bDFOZEN6QklfOGMzaHdVN0pBU2hpZ29nRElLamJVbEZjZEdscjc4RExLXzYtVEVZYjJSeWl3bl9GNVdXblQ3emREZUdMYlllZ2NlX0JjUV9fR2hZa3BvRXBlLWtOMlRES3hhaVpNNkZ1Wi1fRnVzUGRkZV9Nby1wa2c3VS1wOGxTM3dXSXI4T3JpaW9mOUhIdDBFQ0JMQkR2NWVpNW1LRlhQMWJnLV94djFGcnR1YUFmSFhINmhz0gHYAUFVX3lxTE04Qnl3Z0FndWRtYmVoQnFUU2N3NEtVVGphR2NvR2FSa0FTc1RFQlZjSEdINldiWWVYc19IWExyRjdwUkJUbnJNN0hvbzc4SEhsWldTSnZQeFBNV3phSWhXUnNtS2Z6MzJUb09UU25zcUVuTVVGVW9CZUQ0bkNxa1BCdmF0SU9kcUxmOTUtOU1jNC1XUm1mUnBEMU55c3ZDbWhBR3BucDhOaHoyMTBSMHRBVExlSEwxNlYtRlctS2xYdmwxTUszdFZyZ1FXcWJjTTVxNlp0M3pDag?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/irctc-nepal-tour-package-from-hyderabad-7-day-trip-to-lumbini-pokhara-kathmandu-and-janakpur-1896709.html"}]}]}