{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"irctc-sapta-jyotirlimga-mahaayaatra-11-rojullo-7-jyotirlimgaalu","title_te":"IRCTC ‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు, ద్వారక దర్శనం.. ప్యాకేజీ ధర ఎంతంటే?","section":"తాజా","status_line":"IRCTC ‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు, ద్వారక దర్శనం.. ప్యాకేజీ ధర ఎంతంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T14:34:53.061Z"},"facts":[],"events":[{"id":"event-57172","date":"2026-08-06T14:33:51.000Z","title_te":"IRCTC ‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు, ద్వారక దర్శనం.. ప్యాకేజీ ధర ఎంతంటే?","body_te":"IRCTC Sapta Jyotirlinga Mahayatra: దేశంలోని 7 ప్రముఖ జ్యోతిర్లింగాలతో పాటు ద్వారకాధీశ్ ఆలయాన్ని దర్శించేలా IRCTC 'సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర'ను ప్రకటించింది. సెప్టెంబర్ 25 నుంచి భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో 11 రోజుల ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభం కానుంది. ప్యాకేజీ ధరలు, సందర్శించే క్షేత్రాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాల పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/irctc-launches-sapta-jyotirlinga-mahayatra-11-day-bharat-gaurav-train-tour-covers-7-jyotirlingas-dwarkadhish-temple-1882307.html"}]}]}