{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iron-tablets-aira-n-tyaabletla-nu-rojoo-vesukumtunnaaraa-ayite-e","title_te":"Iron Tablets | ఐర‌న్ ట్యాబ్లెట్ల‌ను రోజూ వేసుకుంటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..","section":"తాజా","status_line":"Iron Tablets | ఐర‌న్ ట్యాబ్లెట్ల‌ను రోజూ వేసుకుంటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63329","date":"2026-08-10T10:15:14.000Z","title_te":"Iron Tablets | ఐర‌న్ ట్యాబ్లెట్ల‌ను రోజూ వేసుకుంటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..","body_te":"శరీర ఆరోగ్యానికి ఐరన్‌ ఎంతో అవసరం. ఐరన్‌ లోపం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత‌త్తుతాయి. లోపం ఉన్నప్పుడు వైద్యులు ఐరన్‌ సప్లిమెంట్లను సూచిస్తారు. అయితే అవసరానికి మించి ఐరన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/if-you-are-taking-iron-tablets-daily-then-must-know-these-facts-2479181"}]}]}