{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"irrigation-water-veleru-mamdalaaniki-saaguneeru-amdimchaalani-em","title_te":"Irrigation Water | వేలేరు మండలానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే శ్రీహరికి వినతి","section":"తాజా","status_line":"Irrigation Water | వేలేరు మండలానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే శ్రీహరికి వినతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[],"events":[{"id":"event-83166","date":"2026-08-22T10:01:42.000Z","title_te":"Irrigation Water | వేలేరు మండలానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే శ్రీహరికి వినతి","body_te":"Irrigation Water | వరంగల్‌ జిల్లా వేలేరు మండలంలోని రైతులకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ మండల నాయకులు, రైతులు స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శనివారం వినతిపత్రం అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/request-to-mla-srihari-to-provide-irrigation-water-to-velair-mandal-2491106"}]}]}