{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"irumudi-actor-kanneella-numchi-kotla-aastula-varaku-irumudi-natu","title_te":"Irumudi Actor : కన్నీళ్ల నుంచి కోట్ల ఆస్తుల వరకు.. ఇరుముడి నటుడు కొమరం ఆలోచన తెలిస్తే ఫిదా కావాల్సిందే...","section":"క్రీడలు","status_line":"Irumudi Actor : కన్నీళ్ల నుంచి కోట్ల ఆస్తుల వరకు.. ఇరుముడి నటుడు కొమరం ఆలోచన తెలిస్తే ఫిదా కావాల్సిందే భయ్యా..","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T04:57:45.443Z"},"facts":[],"events":[{"id":"event-92293","date":"2026-08-28T03:48:59.000Z","title_te":"Irumudi Actor : కన్నీళ్ల నుంచి కోట్ల ఆస్తుల వరకు.. ఇరుముడి నటుడు కొమరం ఆలోచన తెలిస్తే ఫిదా కావాల్సిందే భయ్యా..","body_te":"కొమురం గత వారం రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. కానీ సంవత్సరాలుగా అతడు అంటే కొమురక్క. ఒక చిన్న అవకాశం సినీరంగంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ఇరుముడి సినిమాతో కొమురంగా మారారు. పక్కా విలనిజంతో తనదైన నటనతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇన్నాళ్లు జబర్దస్త్ స్టేజ్ పై కడుపుబ్బా నవ్వించిన కొమురం ఇరుముడి సినిమాలో తన నటనతో తనలోని అసలు సిసలు నటుడిని పరిచయం చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4wFBVV95cUxNM0pubXJUbzR2WVBHUWVuTnNCNTR0ZnFWLVpDR2o3TWgwM2lSb0dnMTlkWjNrUkliVHdlUHl5ZXZjbzc3elR6RVoyQ1RjTFluODNJWDVoMkN4RmVXOTlsc2hPNzB0eFM4aV9ybUZUVTZqMVJ1RnozblJNb1ZnZ1p0dkNmZVJQTHczLWd5N3ZQb29tY0dybUpsSV9JRWlCWlZVdGotZXVJX0FXVG1Rdmx4MWdiLUZUSkNvWXNDQy05bVVqcXVKZUdTYVdsaVFQVTdwREdPTjdhUWFRd1BwQnBsY1VOONIB6AFBVV95cUxQN3pXcGoxaFlXR3FvZ25PWjNIVEQ5U1pMNUVlMmp3d3NsSXd4aV9WVm9odjV6ald1bFBkZ0twY0VMVmdtenBBazlPM1VUWUY0ZjZDR191UWN1b3N0OEdsSzZMbXdtc2Mtcm4zSUstbGQyTmxKTWRhYms4Z1haMzBlOTFvYmI0amlSNENLSW9NWGkwN1NnMzU5MFA0c1NxRUZYREZyVE1EUzRyakt6Nkl4YWNZSFIzWTlpX1lVdmF6ZWVWdEhTbER2UmhaQ3BOTFVBRzVkM3c5VW9BeU1pTUpPeW9MR3dtRFpE?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/irumudi-actor-komaram-reveals-his-real-estate-investments-hardships-and-passion-for-acting-1898225.html"}]}]}