{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"irumudi-dummureputunna-irumudi-moodo-roju-ekamgaa-4-lakshalaku-p","title_te":"Irumudi | దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’ .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్‌","section":"తాజా","status_line":"Irumudi | దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’ .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T03:24:17.682Z"},"facts":[],"events":[{"id":"event-85679","date":"2026-08-24T02:04:08.000Z","title_te":"Irumudi | దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’ .. మూడో రోజు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు సేల్‌","body_te":"Irumudi | మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సంచలన ప్రదర్శన కొనసాగిస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా సినిమాలోని బలమైన కథ, భావోద్వేగభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయని తెలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/irumudi-record-ticket-sales-2492656"}]}]}