{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"irumudi-irumudi-rikaardula-veta-4-rojullo-roo-100-kotla-graas-ti","title_te":"Irumudi | ‘ఇరుముడి’ రికార్డుల వేట.. 4 రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్.. టికెట్ సేల్స్‌లో సరికొత్త సంచలనం!","section":"తాజా","status_line":"Irumudi | ‘ఇరుముడి’ రికార్డుల వేట.. 4 రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్.. టికెట్ సేల్స్‌లో సరికొత్త సంచలనం!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T08:55:26.590Z"},"facts":[],"events":[{"id":"event-87821","date":"2026-08-25T06:05:03.000Z","title_te":"Irumudi | ‘ఇరుముడి’ రికార్డుల వేట.. 4 రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్.. టికెట్ సేల్స్‌లో సరికొత్త సంచలనం!","body_te":"Irumudi | మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/record-ticket-sales-for-irumudi-2493614"},{"outlet":"Chitrajyothy","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxQOFFiN3VZMS1UWnBuRUhEQ25RUVBwVjdDN3AxOGdlZkZ3cDh0VzB4NW56My1nemFzcUVCMUFWTjMzY21aUWJQVDNOZklJLThwRzNXQ1hDSDBIYU8tNmlTYTJaMEptS3FBNTQ1SXlFZzVtNjBRTks3SmJES0hndVQ1X0lzaktBSEFSdGM1NHRsUXpEZHkyc3NVZlpiWGNXaG5GVWRkSjFmVWxNWHZWZ09IWmtmS2JKalFSXzZyQms5Z3dKeEtCU2F6Q9IBzgFBVV95cUxPbXE5TEJjRFZnQzcxb3NzQ2R4bkpXTnY1aDBTVGJUMmMxS19mOGZGa1J6NzhkZHVqaUdQdHFXSjltSXRzZ2MxS3ZsUU51YTk5Xy1jdGpIZ3ZvVlFZbDdDUlVjRENJbEVnSnEyV2ZNNk9sS0JKXzJRWnktMVhjSXF4RVNaSjdsN0FqMmk2LUZwallDaWh5ME9HWS1XTlBQc09zNVBUTEVtblpaeDBFS196RkhHWXp4TDNObFVOQ01QWDlieEU5R3pDcnl3S2MwZw?oc=5"},{"outlet":"Asianet News Telugu","url":"https://news.google.com/rss/articles/CBMi5AFBVV95cUxNTXNRdnNzVDJhaEktZWFVdXhzOUlOS3ppRm1zRFZZVFZZOHJ1Z1BZSGcyOTU3V2tPMlQ4S0lMS2FxZjNoT0JiNzI5Q1JSSFhiSmJ3bmtRNEpmTHRxcnR0WDNfX0F5S045TlFPcVU5QzRxMkYtSjN2VlYweUhyV0lwZEhxaHZRVjEwVG9DS1VUa2pJRHVJZ0hUckwwbEhveUNPUDhwX1V1eWpielBZVXV5QkpGb1Zsdm84Njh1VWRLcXNydnNka2xVaEpmWm9mSzd2X0dtQm9ZOUt1cFpTN2xNZndRNTHSAeQBQVVfeXFMTU1zUXZzc1QyYWhJLWVhVXV4czlJTkt6aUZtc0RWWVRWWThydWdQWUhnMjk1N1drTzJUOEtJTEthcWYzaE9CYjcyOUNSUkhYYkpid25rUTRKZkx0cXJ0dFgzX19BeUtOOU5RT3FVOUM0cTJGLUozdlZWMHlIcldJcGRIcWh2UVYxMFRvQ0tVVGtqSUR1SWdIVHJMMGxIb3lDT1A4cF9VdXlqYnpQWVV1eUJKRm9WbHZvODY4dVVkS3FzcnZzZGtsVWhKZlpvZks3dl9HbUJvWTlLdXBaUzdsTWZ3UTUx?oc=5"}]}]}