{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"irumudi-irumudi-thiyeta-r-lo-phyaans-samda-di-skreen-ki-haara-tu","title_te":"Irumudi | ఇరుముడి థియేట‌ర్‌లో ఫ్యాన్స్ సంద‌డి.. స్క్రీన్‌కి హార‌తులు.. వీడియో","section":"తాజా","status_line":"Irumudi | ఇరుముడి థియేట‌ర్‌లో ఫ్యాన్స్ సంద‌డి.. స్క్రీన్‌కి హార‌తులు.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81286","date":"2026-08-21T06:07:54.000Z","title_te":"Irumudi | ఇరుముడి థియేట‌ర్‌లో ఫ్యాన్స్ సంద‌డి.. స్క్రీన్‌కి హార‌తులు.. వీడియో","body_te":"Irumudi | మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. డివోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/irumudi-hungama-in-theatres-2489894"}]}]}