{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"irumudi-movie-ballaguddi-chebutunnaanu-ee-sinimaa-meeku-tega-nac","title_te":"Irumudi Movie: బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది: రవితేజ","section":"తాజా","status_line":"Irumudi Movie: బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది: రవితేజ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T04:01:58.879Z"},"facts":[],"events":[{"id":"event-74240","date":"2026-08-17T01:32:30.000Z","title_te":"Irumudi Movie: బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది: రవితేజ","body_te":"మాస్ మహారాజా రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ 'ఇరుముడి' చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మల్లెపూల పల్లకి' సాంగ్ రిలీజ్- గూస్‌బంప్స్ తెప్పించేలా అదిరిపోయింది పాట. ఇక ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్. క్యారెక్టర్స్ మీ మైండ్‌లో ఉండిపోతాయి. బల్లగుద్ది చెబుతున్నా.. ‘ఇరుముడి’ మీకు తెగ నచ్చేస్తుందని గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ అన్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/massraja-ravi-teja-super-speech-at-irumudi-movie-pre-release-event-1889845.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxNNVo1YVNFVTB6OU9EUGQyUDVCT0JsNTlGVHMwU0d5aU5CbDNMTU1lWTREWXZ5b3pTeG8wWlNtUEVIQThGdWlHX01xVVdkeVNVV19wTEMzVjhsVHktMzhKeHI5TXhTWGdCdWlUMlRlUDYwd3J1NU5wQjlFRTJMS3cwc0VSOFUzRlR6MHNjdEo0aHNTRjBNV2gwYnFyZGxUMnBpNVdESDR3b2F0RHFHcThTMFNobnBxU1Rjam9fN1dFVDZ5SEnSAcgBQVVfeXFMUElaOTJIQW9kRTAtQlNRbWUxQ2FmUGI2djF3VThpZUdzekRuaElkejg3VnA5WmJ5M2xsMVI0bTByUnhfSUtDY0NsTDFPZEtMUnl5M1MzdEtCYnQzdkFCWlNDRnEwb21EWl80ZFRPZWFZY0tRV0wzOUUydzl3amdBR28xUHJKZ3AzY0gxNGFWTlFCQm1kTDFQdDV3WkpsVVctNmI3N0sxeGNpV0dYMXp0aGhrU0pXUmJRVGcya1d3NF85cFdZRkRSS2c?oc=5"}]}]}