{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"irumudi-raviteja-irumudi-trailar-ku-muhoortam-phiks-bheemavaraml","title_te":"Irumudi | రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. భీమవరంలో గ్రాండ్‌గా రిలీజ్!","section":"తాజా","status_line":"Irumudi | రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. భీమవరంలో గ్రాండ్‌గా రిలీజ్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-08T07:45:00.558Z"},"facts":[],"events":[{"id":"event-59962","date":"2026-08-08T06:20:32.000Z","title_te":"Irumudi | రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. భీమవరంలో గ్రాండ్‌గా రిలీజ్!","body_te":"Irumudi | మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ‘నిన్ను కోరి’, ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/raviteja-irumudi-trailer-release-date-fixed-2477180"},{"outlet":"telugu.abplive.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxNVWZpNGNDYl9RTWtiQWhYcFBQMlRfT2Y0TVYxVTJCSmFCNWFFNVg0bWJ0RGZ0ZmhjSGJRNGFRUWs0SGhwSkotMGxMTjdvaS1hbktiSkZGaVU5MlZ0eDk1ZDhfR0k0dldpR1cxQ1lhRDh1Zml3bUlaMmJYSk9FN1pOQTQ5QmRJVFpMUW9Ma3JBR0tCM1UxMlVuNVZYczVKM29NdVhOZGw1bG1XUUlnSXJQeklmcEJlWDdBMDdzZlprMTFjanNJU2hWOUJVWEhDM2xIMDZr0gHYAUFVX3lxTE1WVlpZVFZiT3Radk5xa1pzYUx6MXBqbXpfd3R6ajM3RHZVa0Rfd3BZaFB1U192bGpjZGRKdEJPNjhnTVF6cVNWWEROYWhVbHFTNEdEVEFwdERpSHFDZ1U0bF9ndkdKUWZfWmVNQm5XQjhyUUhBSHduUTEyZFlabEJ5MFhvNktKeXRfRVJkQl9ZdXRyWHM3ZG54UWZFNjRwelJaZ3o0V0hxMG5WM0ZBSWkyVWFzMmYzSkc5VDBjaXNYTHFvNFpHN1U3bU0wdm5HTm4wT0ROOU1oNw?oc=5"}]}]}