{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"isha-koppikar-nenu-amdhabhakturaaline-baaleevud-na-ti-vyaakhya-l","title_te":"Isha Koppikar | నేను ‘అంధభక్తురాలినే’.. బాలీవుడ్ న‌టి వ్యాఖ్య‌ల‌కు కంగనా రనౌత్ మద్దతు!","section":"తాజా","status_line":"Isha Koppikar | నేను ‘అంధభక్తురాలినే’.. బాలీవుడ్ న‌టి వ్యాఖ్య‌ల‌కు కంగనా రనౌత్ మద్దతు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T05:27:33.366Z"},"facts":[],"events":[{"id":"event-77882","date":"2026-08-19T05:04:24.000Z","title_te":"Isha Koppikar | నేను ‘అంధభక్తురాలినే’.. బాలీవుడ్ న‌టి వ్యాఖ్య‌ల‌కు కంగనా రనౌత్ మద్దతు!","body_te":"Proud Andhbhakt | బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ (Isha Koppikar) తాను ఓ గర్వించదగిన అంధభక్తురాలిని (Proud Andhbhakt) అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయ పార్టీల పట్ల కాకుండా దేశ ప్రగతిపై తనకు ఉన్న అచంచలమైన ప్రేమ‌కు తాను భక్తురాలినంటూ ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్పందిస్తూ ఇషాకు పూర్తి మద్దతు తెలిపారు. దేశం పట్ల ఇషా ప్రదర్శించిన భక్తిని, దేశభక్తిని ఆమె కొనియాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/proud-andhbhakt-isha-koppikar-gets-strong-support-from-kangana-ranaut-over-countrys-progress-remarks-2487983"}]}]}