{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ishtamamtene-imta-kashtamaa","title_te":"ఇష్టమంటేనే ఇంత కష్టమా..","section":"తాజా","status_line":"ఇష్టమంటేనే ఇంత కష్టమా..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T20:41:55.174Z"},"facts":[],"events":[{"id":"event-27153","date":"2026-07-19T19:40:16.000Z","title_te":"ఇష్టమంటేనే ఇంత కష్టమా..","body_te":"శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ జంటగా నటిస్తున్న పీరియడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌'. జానకిరామ్‌ మారెళ్ల దర్శకుడు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలు. కోన వెంకట్‌ సమర్పకుడు. సినిమా నిర్మాణ దశలో ఉన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/intha-istamaa-from-sree-vishnu-mahima-nambiars-comrade-kalyan-released-2456278"}]}]}