{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ishyoodvaaraa-sekarimchina-nidhulapai-sebee-najar","title_te":"ఇష్యూద్వారా సేకరించిన నిధులపై సెబీ నజర్‌","section":"తాజా","status_line":"ఇష్యూద్వారా సేకరించిన నిధులపై సెబీ నజర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83942","date":"2026-08-22T20:28:17.000Z","title_te":"ఇష్యూద్వారా సేకరించిన నిధులపై సెబీ నజర్‌","body_te":"స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇష్యూ ద్వారా సమకూరిన నిధులు వినియోగం వెల్లడికి సంబంధించిన విధివిధాలను త్వరలో వెల్లడించనున్నట్టు సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత్‌ పాండే తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/sebi-reviews-monitoring-and-disclosure-norms-for-utilisation-of-issue-proceeds-says-sebi-chief-tuhin-kanta-pandey-2491747"}]}]}