{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"islamabad-hospital-penu-vishaadam-aaspa-trilo-agnipra-maadam-15","title_te":"Islamabad hospital | పెను విషాదం.. ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం.. 15 మంది ప‌సికందుల దుర్మ‌ర‌ణం..!","section":"తాజా","status_line":"Islamabad hospital | పెను విషాదం.. ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం.. 15 మంది ప‌సికందుల దుర్మ‌ర‌ణం..!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[],"events":[{"id":"event-89189","date":"2026-08-26T05:09:10.000Z","title_te":"Islamabad hospital | పెను విషాదం.. ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం.. 15 మంది ప‌సికందుల దుర్మ‌ర‌ణం..!","body_te":"Islamabad hospital | పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్‌ (Islamabad) లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రఖ్యాత ఆసుపత్రి (Hospital) లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Fire accident) లో 15 మంది నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/at-least-15-infants-killed-in-islamabad-hospital-fire-local-tv-reports-2494471"}]}]}