{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"isro-apprentice-joolai-25na-462-apremtis-postulaku-vaak-in","title_te":"ISRO Apprentice | జూలై 25న 462 అప్రెంటిస్‌ పోస్టులకు వాక్‌ ఇన్‌","section":"తాజా","status_line":"ISRO Apprentice | జూలై 25న 462 అప్రెంటిస్‌ పోస్టులకు వాక్‌ ఇన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T07:04:32.954Z"},"facts":[],"events":[{"id":"event-31361","date":"2026-07-22T06:56:21.000Z","title_te":"ISRO Apprentice | జూలై 25న 462 అప్రెంటిస్‌ పోస్టులకు వాక్‌ ఇన్‌","body_te":"ISRO Apprentice | ఇస్రో పరిధిలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ 462 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా 273 గ్రాడ్యుయేట్, 189 టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లను ప్రత్యేక సెలక్షన్‌ డ్రైవ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/isro-walk-in-for-462-apprentice-posts-on-july-25-2458942"}]}]}