{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"isro-vssclo-cheraalanukune-yuvataku-udyogaalu-digree-maarkulato","title_te":"ISRO VSSCలో చేరాలనుకునే యువతకు ఉద్యోగాలు.. డిగ్రీ మార్కులతో నేరుగా కొలువులు","section":"తాజా","status_line":"ISRO VSSCలో చేరాలనుకునే యువతకు ఉద్యోగాలు.. డిగ్రీ మార్కులతో నేరుగా కొలువులు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T06:50:47.494Z"},"facts":[],"events":[{"id":"event-26155","date":"2026-07-19T06:50:18.000Z","title_te":"ISRO VSSCలో చేరాలనుకునే యువతకు ఉద్యోగాలు.. డిగ్రీ మార్కులతో నేరుగా కొలువులు","body_te":"ISRO VSSC Apprentice Recruitment 2026: ISRO ఆధ్వర్యంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) 2026-27 సంవత్సరానికి 460 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జులై 25, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/isro-vssc-apprentice-recruitment-2026-applications-open-for-460-apprentice-posts-1868902.html"}]}]}