{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"isrolo-varusa-raajeenaamaalu","title_te":"ఇస్రోలో వరుస రాజీనామాలు","section":"తాజా","status_line":"ఇస్రోలో వరుస రాజీనామాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T20:08:27.130Z"},"facts":[],"events":[{"id":"event-20141","date":"2026-07-15T19:24:55.000Z","title_te":"ఇస్రోలో వరుస రాజీనామాలు","body_te":"భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలు పెరిగిపోతున్నాయి. సైంటిస్టులు, ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో తమ పదవులను వదులుకోడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో ఇప్పటికే ఇస్రో చేపట్టిన గగన్‌యాన్‌, చంద్రయాన్‌ ప్రాజెక్టులతో పాటు ఇతర కీలక మిషన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/centre-restricts-isro-scientists-resignations-amid-key-space-missions-2452382"}]}]}