{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"issapallilo-graamasabha-nirvahana","title_te":"ఇస్సపల్లిలో గ్రామసభ నిర్వహణ","section":"తాజా","status_line":"ఇస్సపల్లిలో గ్రామసభ నిర్వహణ","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43293","date":"2026-07-29T08:50:24.000Z","title_te":"ఇస్సపల్లిలో గ్రామసభ నిర్వహణ","body_te":"నవతెలంగాణ-ఆర్మూర్మండలంలోని ఇస్సపల్లి గ్రామంలో బుధవారం జలసిరి కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీఓ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట కుంటలు నిర్మించుకోవాలని, ఇంటింటికీ ఇంకుడు గుంటలు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇట్టం జీవన్ వనిత, ఉప సర్పంచ్ సట్లపల్లి ముత్తెన్న, పంచాయితీ కార్యదర్శి వందన, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. The post ఇస్సపల్లిలో గ్రామసభ నిర్వహణ appeared first on Navatelangana.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/gram-sabha-held-in-issapalli/"},{"outlet":"Lokal Telugu","url":"https://news.google.com/rss/articles/CBMizgFBVV95cUxPYTBnWlJlYWRnNnlzdHp5SzN6WXNZS0FpUHFKU0VCVkdkeFZURk9NbDVETXV2dlEySE1zeUR3bERDdXlvRWdTMGgxRDdzUlNyNDlEWVh4NDF0d0thZ210ZzZnVHNIaDNSQlFHLXhCTU1UMk16RTlraGNrRk9zUEREU2RQV0RtVEgzZFhqZE5xYWZsS1ZIYzJsalFrZVlXX1NkbHZYRFhhck16blpmZnNYdkpSNWtkYVpaYVFLeUVORlgwY2h1NFNQQW82WTlHZ9IB0wFBVV95cUxPS0NrRzBjbGVrTkVydVU4QWFzVnRiU3V2VHRiSUtCNWc5M0JWcW9TVnJKbTRFcWhnaVZOaURQRmxVYkpQakgyN2c0MHdxZUVXbkVoNXNmdVRVZVgwb25UOEVhZnA5LWQ4alllLUh4ZWV6ZHZFbVhWalMzNTdra2ctUE9wd0x6WmxkMXNmTXVkY2M4LVc5WU1nOXdEZEo4bGZ4QnhSaXM5RHBsUzIwNnZ4UFYwekY4WTN4dV92MkJZMThzbEt1TVVjNmE1V2pvNVBnOEIw?oc=5"}]}]}