{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"issf-world-cup-olimpik-vijetaku-shaakichchina-ishaa-pasidito-mer","title_te":"ISSF World Cup | ఒలింపిక్ విజేతకు షాకిచ్చిన ఇషా.. పసిడితో మెరిసిన హైదరాబాదీ..!","section":"తాజా","status_line":"ISSF World Cup | ఒలింపిక్ విజేతకు షాకిచ్చిన ఇషా.. పసిడితో మెరిసిన హైదరాబాదీ..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T11:02:46.842Z"},"facts":[],"events":[{"id":"event-40052","date":"2026-07-27T10:54:15.000Z","title_te":"ISSF World Cup | ఒలింపిక్ విజేతకు షాకిచ్చిన ఇషా.. పసిడితో మెరిసిన హైదరాబాదీ..!","body_te":"ISSF World Cup : ప్రతిష్ఠాత్మక ఐఎస్‌ఎస్ఎఫ్‌ వరల్డ్‌కప్‌లో భారత యువ షూటర్ ఇషా సింగ్ (Esha Singh) సంచలనం సృష్టించింది. ఒలింపిక్ విజేత మనూ భాకర్‌ (Manu Bhaker)ను ఓడించి పసిడి పతకం కొల్లగొట్టిందీ హైదరాబాది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/esha-singh-stuns-manu-bhaker-won-gold-medal-in-issf-world-cup-2464382"}]}]}