{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"isuka-damp-lanu-choopi-ravaanaa","title_te":"ఇసుక డంప్‌లను చూపి రవాణా","section":"తాజా","status_line":"ఇసుక డంప్‌లను చూపి రవాణా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T21:50:43.376Z"},"facts":[],"events":[{"id":"event-74054","date":"2026-08-16T20:16:18.000Z","title_te":"ఇసుక డంప్‌లను చూపి రవాణా","body_te":"పరీవాహక రైతులకు వరప్రదాయినిగా ఉన్న మానేరువాగు నిత్యం ఇసుక దోపిడీతో నీళ్లు అడుగంటి వెలవెలబోతున్నది. ఓ వైపు ఇసుక రీచ్‌లలో రోజుకు వందలాది లారీల్లో ఇతర జిల్లాలకు ఇసుక తరలిపోతుంటే.. మరో వైపు ట్రాక్టర్లలో అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొండపాకలో నుంచి అక్రమంగా తరలుతున్నది. అయితే పోలీసులు పట్టుకుంటుండడంతో ఇసుకాసురులు సరికొత్త దందాకు తెరలేపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/showing-sand-dumps-and-transportation-2485628"}]}]}