{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"isuka-tavvakaalapai-kaumtar-veyani-sarkaar","title_te":"ఇసుక తవ్వకాలపై కౌంటర్‌ వేయని సర్కార్‌","section":"తాజా","status_line":"ఇసుక తవ్వకాలపై కౌంటర్‌ వేయని సర్కార్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90342","date":"2026-08-26T19:40:01.000Z","title_te":"ఇసుక తవ్వకాలపై కౌంటర్‌ వేయని సర్కార్‌","body_te":"సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో స్టే విధిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను తుది ఉత్తర్వులు వెలువడేవరకూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) సౌత్‌ బెంచ్‌ పొడిగించింది. ఈ మేరకు జస్టిస్‌ పుష్పసత్యనారాయణ, ప్రశాంత్‌ గార్గవ్‌ల ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ngt-extends-stay-on-sand-mining-at-seethamma-sagar-project-site-2494994"}]}]}