{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"it-rules-yoopeeai-nepht-aarteejeees-dvaaraa-dabbulu-pampistunnaa","title_te":"IT Rules: యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు పంపిస్తున్నారా..? ఇలా చేస్తే జైలుకే..","section":"తాజా","status_line":"IT Rules: యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు పంపిస్తున్నారా..? ఇలా చేస్తే జైలుకే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T15:31:56.044Z"},"facts":[],"events":[{"id":"event-45636","date":"2026-07-30T14:50:35.000Z","title_te":"IT Rules: యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు పంపిస్తున్నారా..? ఇలా చేస్తే జైలుకే..","body_te":"యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్ లాంటి విధానాల్లో చేసే పేమెంట్లకు ఐటీ శాఖ నోటీసులు వస్తాయా..? అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. వీటి ద్వారా ఎక్కువ మొత్తంలో నగదు ట్రాన్స్‌ఫర్ చేసినా లేదా అందుకున్న ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి ఇబ్బందులు వస్తాయోమోనని భయపడుతుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/will-upi-neft-or-rtgs-transactions-trigger-an-income-tax-notice-heres-what-you-should-know-1877028.html"}]}]}