{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"itching-remedies-todala-madhya-durada-aagatledaa-ee-chinna-jaagr","title_te":"Itching Remedies: తొడల మధ్య దురద ఆగట్లేదా?.. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వెంటనే రిలీఫ్ పొందొచ్చు!","section":"తాజా","status_line":"Itching Remedies: తొడల మధ్య దురద ఆగట్లేదా?.. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వెంటనే రిలీఫ్ పొందొచ్చు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T16:16:49.799Z"},"facts":[],"events":[{"id":"event-72319","date":"2026-08-15T16:07:19.000Z","title_te":"Itching Remedies: తొడల మధ్య దురద ఆగట్లేదా?.. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వెంటనే రిలీఫ్ పొందొచ్చు!","body_te":"తొడల మధ్య లేదా గజ్జల్లో తరచూ దురద, మంట, ఎర్రటి దద్దుర్లు కనిపిస్తున్నాయా?.. చెమట, తేమ, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వంటి కారణాలతో ఈ సమస్య రావచ్చు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో ఈ ప్రాంతంలో ఫంగస్‌ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సమస్య మరింత పెరగకుండా ఏం చేయాలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/jock-itching-home-remedies-details-in-telugu-1889012.html"}]}]}