{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"itel-ace-3-heera-feature-phone-roo-949ke-kotta-aitel-ace-3-heera","title_te":"Itel Ace 3 Heera Feature Phone : రూ. 949కే కొత్త ఐటెల్ Ace 3 హీరా.. బ్లూటూత్, కాల్ రికార్డింగ్, వైర్‌లెస్ FMతో అదిరే ఫీచర్ ఫోన్!","section":"తాజా","status_line":"Itel Ace 3 Heera Feature Phone : రూ. 949కే కొత్త ఐటెల్ Ace 3 హీరా.. బ్లూటూత్, కాల్ రికార్డింగ్, వైర్‌లెస్ FMతో అదిరే ఫీచర్ ఫోన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55651","date":"2026-08-05T15:13:57.000Z","title_te":"Itel Ace 3 Heera Feature Phone : రూ. 949కే కొత్త ఐటెల్ Ace 3 హీరా.. బ్లూటూత్, కాల్ రికార్డింగ్, వైర్‌లెస్ FMతో అదిరే ఫీచర్ ఫోన్!","body_te":"Itel Ace 3 Heera Feature Phone : ఐటెల్ కంపెనీ భారత మార్కెట్లో Ace 3 హీరా ఫీచర్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌లో టైప్-సి ఛార్జింగ్, 1000mAh బ్యాటరీ, బ్లూటూత్, వైర్‌లెస్ ఎఫ్ఎమ్, ఆటో కాల్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/itel-ace-3-heera-feature-phone-launched-in-india-with-up-to-9-64-hours-battery-life-price-specifications-sh-1118617.html"}]}]}