{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ithanaal-jaateeya-prayojanam-evariki-pratyaamnaaya-imdhanam-vall","title_te":"ఇథనాల్‌ ‘జాతీయ ప్రయోజనం’ ఎవరికి.. ప్రత్యామ్నాయ ఇంధనం వల్ల నష్టాలే ఎక్కువ","section":"తాజా","status_line":"ఇథనాల్‌ ‘జాతీయ ప్రయోజనం’ ఎవరికి.. ప్రత్యామ్నాయ ఇంధనం వల్ల నష్టాలే ఎక్కువ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T23:06:34.193Z"},"facts":[],"events":[{"id":"event-88900","date":"2026-08-25T22:30:34.000Z","title_te":"ఇథనాల్‌ ‘జాతీయ ప్రయోజనం’ ఎవరికి.. ప్రత్యామ్నాయ ఇంధనం వల్ల నష్టాలే ఎక్కువ","body_te":"శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి, చమురు దిగుమతులను నియంత్రించడానికి, విదేశీ మారకద్రవ్యాన్ని పరిరక్షించడానికి అంటూ ఇథనాల్‌-20ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం అందుకయ్యే వ్యయాన్ని దేశ ప్రజలపై ముఖ్యంగా పేదలపై మోపుతున్నది. ఇంధన భద్రత పేరిట చేపట్టిన ఈ కార్యక్రమం భారంగా మారుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ethanol-20-policy-is-the-cost-of-fuel-security-being-passed-on-to-the-poor-2494259"}]}]}