{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ithanaal-phyaaktareeni-moosiveyaali","title_te":"ఇథనాల్‌ ఫ్యాక్టరీని మూసివేయాలి","section":"తాజా","status_line":"ఇథనాల్‌ ఫ్యాక్టరీని మూసివేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T22:12:43.721Z"},"facts":[],"events":[{"id":"event-16599","date":"2026-07-13T21:12:47.000Z","title_te":"ఇథనాల్‌ ఫ్యాక్టరీని మూసివేయాలి","body_te":"మండలంలోని పోతారం, గుగ్గిళ్ల గ్రామాల శివారులో ఏర్పాటు చేసిన ఇథనాల్‌ ఫ్యాక్టరీని మూసివేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఇథనాల్‌ పరిశ్రమ మూసివేయాలని కోరుతూ సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన తహసీల్‌ కార్యాలయం ముట్టడిలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/rasamayi-balakishan-demanding-the-closure-of-ethanol-industry-2450270"}]}]}