{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ithanaal-to-nadiche-baik-laamch-chesina-yamahaa-eph-jed-bloo-phl","title_te":"ఇథనాల్‌తో నడిచే బైక్‌ లాంచ్ చేసిన యమహా..! ఎఫ్​జెడ్‌ బ్లూ ఫ్లెక్స్‌ స్పెషాలిటీస్ తెలుసా","section":"తాజా","status_line":"ఇథనాల్‌తో నడిచే బైక్‌ లాంచ్ చేసిన యమహా..! ఎఫ్​జెడ్‌ బ్లూ ఫ్లెక్స్‌ స్పెషాలిటీస్ తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T02:02:58.452Z"},"facts":[],"events":[{"id":"event-18591","date":"2026-07-15T01:50:01.000Z","title_te":"ఇథనాల్‌తో నడిచే బైక్‌ లాంచ్ చేసిన యమహా..! ఎఫ్​జెడ్‌ బ్లూ ఫ్లెక్స్‌ స్పెషాలిటీస్ తెలుసా","body_te":"భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి రోజురోజుకూ సరికొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఈ టెక్నాలజీతో బైక్‌లను తీసుకురాగా, తాజాగా యమహా సంస్థ తన ‘ఎఫ్‌జెడ్ (FZ) బ్లూ ఫ్లెక్స్’ బైక్‌ను విడుదల చేసింది. సాధారణ పెట్రోల్‌తో పాటు E20 నుండి E85 వరకు ఇథనాల్ మిశ్రమాలను ఉపయోగించే సామర్థ్యం ఉన్న ఈ బైక్ విశేషాలేంటో తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/yamaha-fz-blue-flex-experience-the-power-of-ethanol-blended-fuel-with-yamahas-newest-bike-1865616.html"}]}]}