{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"itukalu-lekumdaane-illu-kattukovachchu-abba-sagam-kharchu-taggin","title_te":"ఇటుకలు లేకుండానే ఇల్లు కట్టుకోవచ్చు! అబ్బ.. సగం ఖర్చు తగ్గినట్లే పో..","section":"తాజా","status_line":"ఇటుకలు లేకుండానే ఇల్లు కట్టుకోవచ్చు! అబ్బ.. సగం ఖర్చు తగ్గినట్లే పో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T08:00:26.941Z"},"facts":[],"events":[{"id":"event-70055","date":"2026-08-14T07:05:06.000Z","title_te":"ఇటుకలు లేకుండానే ఇల్లు కట్టుకోవచ్చు! అబ్బ.. సగం ఖర్చు తగ్గినట్లే పో..","body_te":"ఆధునిక గృహ నిర్మాణంలో ఇటుకలకు బదులుగా స్టీల్ రీన్‌ఫోర్స్‌మెంట్, కాంక్రీట్, ప్రీ-కాస్ట్ ప్యానెళ్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. స్టీల్ ఫ్రేమ్ లేదా మెష్‌ను ఏర్పాటు చేసి, అందులో కాంక్రీట్ నింపడం ద్వారా బలమైన గోడలను నిర్మిస్తారు. ఈ విధానంతో నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతాయి. భారీ ప్రాజెక్టుల్లో తక్కువ సమయంలో ఎక్కువ ఇళ్లను నిర్మించేందుకు ఇది ఉపయోగపడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-china-builds-houses-without-bricks-the-fast-construction-technology-behind-modern-chinese-homes-1887722.html"}]}]}