{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ivi-guppedu-timte-chaalu-mee-sareeramlo-big-miraakil-choostaaru","title_te":"ఇవి గుప్పెడు తింటే చాలు.. మీ శరీరంలో బిగ్ మిరాకిల్ చూస్తారు.. వజ్ర సమానమైన ఫుడ్","section":"తాజా","status_line":"ఇవి గుప్పెడు తింటే చాలు.. మీ శరీరంలో బిగ్ మిరాకిల్ చూస్తారు.. వజ్ర సమానమైన ఫుడ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T05:23:12.549Z"},"facts":[],"events":[{"id":"event-46363","date":"2026-07-31T04:50:56.000Z","title_te":"ఇవి గుప్పెడు తింటే చాలు.. మీ శరీరంలో బిగ్ మిరాకిల్ చూస్తారు.. వజ్ర సమానమైన ఫుడ్","body_te":"రోజు రోజుకు మారుతున్న మనిషి అలవాట్లలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడమే మానేశారు. ఇలాంటి సమయంలో ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలు. అలాంటి ఆహారాలలో, వాల్‌నట్ కూడా ఒకటి. ఇంకా దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/eat-a-handful-of-walnuts-daily-the-nutrient-packed-superfood-with-amazing-health-benefits-1877308.html"}]}]}