{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ivi-guppedu-timte-komdanu-pimdi-chese-ukkulaamti-balam-meeru-hus","title_te":"ఇవి గుప్పెడు తింటే కొండను పిండి చేసే ఉక్కులాంటి బలం .. మీరు హుషార్.. రోగాలు పరార్","section":"తాజా","status_line":"ఇవి గుప్పెడు తింటే కొండను పిండి చేసే ఉక్కులాంటి బలం .. మీరు హుషార్.. రోగాలు పరార్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T14:34:53.061Z"},"facts":[],"events":[{"id":"event-57184","date":"2026-08-06T13:31:12.000Z","title_te":"ఇవి గుప్పెడు తింటే కొండను పిండి చేసే ఉక్కులాంటి బలం .. మీరు హుషార్.. రోగాలు పరార్","body_te":"వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే, వీటిలో రెండు రకాలు ఉన్నాయి. ఇవి కూరల్లో కూడా వేస్తారు. ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ ఈ నువ్వుల్లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/black-sesame-seeds-benefits-a-nutrient-rich-superfood-for-bone-strength-and-wellness-1882114.html"}]}]}