{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaab-pote-takshaname-amerikaanu-veedaali","title_te":"జాబ్‌ పోతే తక్షణమే అమెరికాను వీడాలి!","section":"తాజా","status_line":"జాబ్‌ పోతే తక్షణమే అమెరికాను వీడాలి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T22:12:19.811Z"},"facts":[],"events":[{"id":"event-61006","date":"2026-08-08T21:46:43.000Z","title_te":"జాబ్‌ పోతే తక్షణమే అమెరికాను వీడాలి!","body_te":"అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధన ప్రకారం.. హెచ్‌-1బీ వీసాదారులు, ఇతర తాత్కాలిక విదేశీ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతే, ప్రస్తుతం లభిస్తున్న 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దయ్యే అవకాశం ఉన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/under-a-new-rule-proposed-by-the-trump-administration-one-must-leave-the-us-immediately-upon-losing-their-job-2477925"}]}]}