{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaak-paat-amte-itanide-matsyakaarudi-valaku-chikkina-remdu-bhaar","title_te":"జాక్‌పాట్ అంటే ఇతనిదే.. మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు.. డబ్బే డబ్బు!","section":"తాజా","status_line":"జాక్‌పాట్ అంటే ఇతనిదే.. మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు.. డబ్బే డబ్బు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T03:59:25.764Z"},"facts":[],"events":[{"id":"event-69654","date":"2026-08-14T02:57:23.000Z","title_te":"జాక్‌పాట్ అంటే ఇతనిదే.. మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు.. డబ్బే డబ్బు!","body_te":"అతనో మత్స్యకారుడు.. ఇటీవల భారీ వర్షాలకు కురువడంతో స్థానింకగా ఉన్న ఓ కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ రోజు పూర్తికి కిలో రెండు కేజీల చేపలు పట్టుకొని ఇంటికెళ్దామనుకున్నాడు. కానీ ఆరోజు అతన్ని అదృష్టం వెంటాడింది.అతని వలకు ఏకంగా 36 కేజీల భారీ చేప చిక్కింది. దీంతో అతని సంతోషాకిని అవదుల్లేకుండా పోయాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/telangana-fisherman-catches-massive-36-kg-and-20-kg-fish-after-rains-in-karimnagar-1887581.html"}]}]}