{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaalari-mukhaanni-chuttesina-aaktopas-oopiraadaka-mrutyuvu-amchu","title_te":"జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్.. ఊపిరాడక మృత్యువు అంచుల్లోకి..","section":"తాజా","status_line":"జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్.. ఊపిరాడక మృత్యువు అంచుల్లోకి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T11:43:12.187Z"},"facts":[],"events":[{"id":"event-78435","date":"2026-08-19T11:33:47.000Z","title_te":"జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్.. ఊపిరాడక మృత్యువు అంచుల్లోకి..","body_te":"సముద్రంలో వేటకు వెళ్లిన ఓ జాలరికి ఊహించని అనుభవం ఎదురైంది. అదొక వింత దృశ్యంలా అనిపించినా.. ఆ క్షణంలో అతను మృత్యువు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చాడు. ఆక్టోపస్ ఏకంగా అతని ముఖాన్ని బంధించి, ముక్కు, నోరు మూసేసి ఊపిరాడకుండా చేసిన భయానక ఘటన ఫిలిప్పీన్స్ సముద్ర తీరంలో వెలుగుచూసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/octopus-grabs-mans-face-he-struggles-to-free-himself-1891869.html"}]}]}