{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jaarkhamd-lo-chivari-maavoyistu","title_te":"జార్ఖండ్‌లో చివరి మావోయిస్టు","section":"తాజా","status_line":"జార్ఖండ్‌లో చివరి మావోయిస్టు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-30T01:02:12.818Z"},"facts":[],"events":[{"id":"event-44348","date":"2026-07-30T00:11:21.000Z","title_te":"జార్ఖండ్‌లో చివరి మావోయిస్టు","body_te":"మావోయిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, చివరి మావోయిస్టు అగ్రనేత బిస్రాతో పాటు మరో నలుగురు అనుచరులను జార్ఖండ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jharkhand-police-arrests-misir-besra-the-last-remaining-maoist-leader-2467422"}]}]}